Puspha 2: పుష్ప-2 డే 14 కలెక్షన్స్..! 3 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హిందీ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్నారు. ఆయన నటించిన పుష్ప-2 మూవీ హిందీలో 14 రోజులకి రూ. 618.50 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో పుష్ప-2 నార్త్ ఇండియా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్లు పోస్టర్ రిలీజ్ చేసారు. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియా సినిమాగా పుష్ప-2 నిలిచిందని మేకర్లు పేర్కొన్నారు.